వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: రాచవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుడు నంబూరి రోసిరెడ్డి విజయం సాధించారు.
- తన సమీప ప్రత్యర్థిపై 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
దుత్తలూరు: రాచవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుడు నంబూరి రోసిరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.