Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

శుభకార్యానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కలకోటి సహదేవ్, నార్లపురం పాపయ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శుభకార్యానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కలకోటి సహదేవ్, నార్లపురం పాపయ్య

మంగళవారిపేటలో ఘనంగా చిన్నారి మీదున సారి వేడుక..
శుభకార్యానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కలకోటి సహదేవ్, నార్లపురం పాపయ్య
ఖానాపురం పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేట గ్రామంలో ఎద్దు కుమార్ – శిరీష దంపతుల కుమార్తె మీదున సారి వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ఎస్సీ మోర్చా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కలకోటి సహదేవ్, ఖానాపూర్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నార్లపురం పాపయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి, ఎద్దు కుమార్ – శిరీష దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకతో గ్రామంలో సందడి నెలకొంది.

శుభకార్యానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కలకోటి సహదేవ్, నార్లపురం పాపయ్య

Leave a comment

Your email address will not be published. Required fields are marked *