Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ పెద్ద మస్తానీ, రెండో వార్డు సభ్యురాలు షేక్ గౌసియాతో కలిసి పట్టణంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • సినిమా హాలువీధి, మంగలి కట్ట ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు.
  • ఈ సందర్భంగా తమకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు.

ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ పెద్ద మస్తానీ, రెండో వార్డు సభ్యురాలు షేక్ గౌసియాతో కలిసి పట్టణంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సినిమా హాలువీధి, మంగలి కట్ట ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజల మద్దతుతో విజయం సాధిస్తే పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి కోసం తమకు ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *