Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు గ్రామం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ గెలిపించాలని ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జి కొండూరు గ్రామం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ గెలిపించాలని ప్రచారం

*నాయకుడిగా కాదు సేవకుడిగా పని చేస్తా ఒక్క అవకాశం ఇవ్వండి..*

*”మంచం ” గుర్తుపై ఓటు వేసి మీ దీవెనలు అందించండి..*

*జి.కొండూరు ఎన్నికల ప్రచారంలో జి.కొండూరు గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ కుమార్..*

*జి.కొండూరు గ్రామములో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జి.కొండూరు గ్రామ పెద్దలు, ysr కాంగ్రెస్ పార్టీ నాయకులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ వేములకొండ నవీన్ కుమార్ గారు గ్రామములో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి మీ బిడ్డగా తోడుగా ఉండమని ” మంచం ” గుర్తు పై ఓటు వేసి ఆశీర్వాదించమని , గ్రామాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని, గ్రామ రూపురేఖలు మారుస్తానని, మీ ఇంటి బిడ్డగా మీ కష్టంలో తోడుంటానని తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబెర్స్ పాల్గొన్నారు..*

జి కొండూరు గ్రామం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ గెలిపించాలని ప్రచారం

జి కొండూరు గ్రామం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ గెలిపించాలని ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *