Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం తోలుకోడు గ్రామం తెలుగుదేశం సర్పంచ్ ధార విజయమ్మ ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మండలం తోలుకోడు గ్రామం తెలుగుదేశం సర్పంచ్ ధార విజయమ్మ ఎన్నికల ప్రచారం

*మైలవరం మండలం తోలుకోడు గ్రామ సర్పంచ్ బరిలో దార విజయమ్మ**9వ వార్డు నంబర్ దావులూరి సురేంద్ర కుమార్ కి ప్రెజర్ కుక్కర్ పై ఓటు వేసి గెలిపించాలని కోరారు*

మైలవరం నియోజకవర్గం తోలుకోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి అభ్యర్థిగా దార విజయమ్మ పోటీ చేస్తున్నారు

ఈ మేరకు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆమె ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు నవంబర్ 26న జరగనున్న పోలింగ్‌లో తోలుకోడు గ్రామ ప్రజలందరూ తన అమూల్యమైన ఓటును మంచం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దార విజయమ్మ 9వ వార్డు నంబర్ దావులూరి సురేంద్ర కుమార్ కి ప్రెజర్ కుక్కర్ పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మైలవరం మండలం తోలుకోడు గ్రామం తెలుగుదేశం సర్పంచ్ ధార విజయమ్మ ఎన్నికల ప్రచారం

మైలవరం మండలం తోలుకోడు గ్రామం తెలుగుదేశం సర్పంచ్ ధార విజయమ్మ ఎన్నికల ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *