వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: ఉదయగిరి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సుమంగళి శ్రీనివాసరావు ఇందిరానగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు.
- తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఉదయగిరి: ఉదయగిరి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సుమంగళి శ్రీనివాసరావు ఇందిరానగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల ఆదరణతో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.