Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో కనకదాసు జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో కనకదాసు జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: SMGR వ్యవసాయ కళాశాలలో కనకదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి.
  • గోపీకృష్ణ కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఉదయగిరి: SMGR వ్యవసాయ కళాశాలలో కనకదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపీకృష్ణ కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులవివక్ష, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కనకదాసు చేసిన పోరాటం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. రామధాన్య చరిత్ర ద్వారా చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారని కొనియాడారు. విద్యార్థులు కనకదాసు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం పెంపొందించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *