Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాగితాలపూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా అరుణమ్మ నామినేషన్ దాఖలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాగితాలపూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా అరుణమ్మ నామినేషన్ దాఖలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 23 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా వెడిచర్ల అరుణమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
  • ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా తరలివచ్చారు.
  • ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు వెడిచర్ల వెంకటరమణారెడ్డి, నాయకులు వెడిచర్ల దినేష్ రెడ్డి, వేమా కిరణ్, గోను బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 23 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా వెడిచర్ల అరుణమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు వెడిచర్ల వెంకటరమణారెడ్డి, నాయకులు వెడిచర్ల దినేష్ రెడ్డి, వేమా కిరణ్, గోను బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అరుణమ్మ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *