ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పుల్లూరు శ్రీనివాసరావు వైఎస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధిలో ముందుకు నడిపించిన అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ చదువుకునే స్కూళ్లు అభివృద్ధిలో ముందుకు నడిపించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొందుగల సర్పంచ్ అభ్యర్థి పుల్లూరు శ్రీనివాసరావు గుర్తు కత్తెర ఓటేసి గెలిపించండి వార్డ్ నెంబర్లు ఓటేసి గెలిపించండి పొందుగోల
వైసిపి ప్రచారం వైఎస్ఆర్ ఎంపీటీసీ అభ్యర్థి మంద రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పామర్తి శ్రీనివాసరావు మైలవరం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరకొండ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు గెలుపు కోసం ప్రచారలో పాల్గొన్నారు

