Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దమ్ము చక్రాలతో రోడ్డు ధ్వంసం.. ప్రయాణికులకు ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దమ్ము చక్రాలతో రోడ్డు ధ్వంసం.. ప్రయాణికులకు ఇబ్బందులు

వార్త ముఖ్యాంశాలు

  • పొంగూరు కండ్రిక – భీమవరం మధ్య రహదారి దమ్ము చక్రాల ట్రాక్టర్ల రాకపోకలతో తీవ్రంగా దెబ్బతింది.
  • ఈ మార్గం పక్కనే మాగాణి పొలాలు ఉండటంతో కొందరు రైతులు ట్రాక్టర్లకు దమ్ము చక్రాలు అమర్చి రోడ్డుపై ప్రయాణిస్తున్నారు.
  • దీంతో పలుచోట్ల తారు రోడ్డు పూర్తిగా ఊడిపోయి పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

పొంగూరు కండ్రిక – భీమవరం మధ్య రహదారి దమ్ము చక్రాల ట్రాక్టర్ల రాకపోకలతో తీవ్రంగా దెబ్బతింది. ఈ మార్గం పక్కనే మాగాణి పొలాలు ఉండటంతో కొందరు రైతులు ట్రాక్టర్లకు దమ్ము చక్రాలు అమర్చి రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. దీంతో పలుచోట్ల తారు రోడ్డు పూర్తిగా ఊడిపోయి పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రహదారి దెబ్బతినడంతో వాహనదారులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి దమ్ము చక్రాలతో రహదారిపై ప్రయాణించడం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *