వార్త ముఖ్యాంశాలు
- సేవా భావంతో చిన్నారులు ముందడుగు వేశారు.
- పోన్కల్ గ్రామంలోని శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమానికి(11,821) రూ || విరాళం అందించి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
- చిన్న వయసులోనే సేవా గుణం, పరోపకారం, సమాజం పట్ల బాధ్యత వంటి మంచి లక్షణాలను అలవర్చుకుంటూ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం.
సేవా భావంతో చిన్నారులు ముందడుగు వేశారు. పోన్కల్ గ్రామంలోని శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమానికి(11,821) రూ || విరాళం అందించి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. చిన్న వయసులోనే సేవా గుణం, పరోపకారం, సమాజం పట్ల బాధ్యత వంటి మంచి లక్షణాలను అలవర్చుకుంటూ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్