వార్త ముఖ్యాంశాలు
- పొన్కల్ గ్రామంలో శనివారం తెల్లవారు జామున 4గంటలకు 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ చేసి దీక్ష చేపట్టిన హనుమాన్ స్వాములు ఆధ్యాత్మిక భక్తిభావంతో పూజలు నిర్వహించారు.
- మండల దీక్ష నియమ నిష్ఠలతో ఉంటుందని గురు స్వామి తెలిపారు.
పొన్కల్ గ్రామంలో శనివారం తెల్లవారు జామున 4గంటలకు 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ చేసి దీక్ష చేపట్టిన హనుమాన్ స్వాములు ఆధ్యాత్మిక భక్తిభావంతో పూజలు నిర్వహించారు.
మండల దీక్ష నియమ నిష్ఠలతో ఉంటుందని గురు స్వామి తెలిపారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్