వార్త ముఖ్యాంశాలు
- రూ.9 కోట్ల AHDS మందును రూ.
- 2-5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు శివరంజని సంతోష్.
- అరుదైన జన్యుపరమైన AHDS వ్యాధితో భాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు.
రూ.9 కోట్ల AHDS మందును రూ. 2-5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు శివరంజని సంతోష్. అరుదైన జన్యుపరమైన AHDS వ్యాధితో భాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు.
ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే టైరాట్రైకల్ (Tiratrycal ) మెడిసిన్ ధరను భారీగా తగ్గించేలా డాక్టర్ శివరంజని కృషి. గతంలో ఏడాది చికిత్సకు ఒక్కో చిన్నారికి రూ. 9 కోట్ల వరకు ఖర్చయ్యేది.
ఇప్పుడు నేతర్లాండ్స్ లోని ఫార్మసీ సహకారంతో మందును కేవలం రూ. 2-5 లక్షలకే అందిస్తున్నారు.
ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.