Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

రూ.9 కోట్ల AHDS చిన్నారుల వ్యాధి మందును రూ. 2-5లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యరాలు శివరంజని సంతోష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.9 కోట్ల AHDS చిన్నారుల వ్యాధి మందును రూ. 2-5లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యరాలు శివరంజని సంతోష్

వార్త ముఖ్యాంశాలు

  • రూ.9 కోట్ల AHDS మందును రూ.
  • 2-5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు శివరంజని సంతోష్.
  • అరుదైన జన్యుపరమైన AHDS వ్యాధితో భాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు.

రూ.9 కోట్ల AHDS మందును రూ. 2-5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు శివరంజని సంతోష్. అరుదైన జన్యుపరమైన AHDS వ్యాధితో భాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు.
ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే టైరాట్రైకల్ (Tiratrycal ) మెడిసిన్ ధరను భారీగా తగ్గించేలా డాక్టర్ శివరంజని కృషి. గతంలో ఏడాది చికిత్సకు ఒక్కో చిన్నారికి రూ. 9 కోట్ల వరకు ఖర్చయ్యేది.
ఇప్పుడు నేతర్లాండ్స్ లోని ఫార్మసీ సహకారంతో మందును కేవలం రూ. 2-5 లక్షలకే అందిస్తున్నారు.
ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *