వార్త ముఖ్యాంశాలు
- విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రాయితీలు అందిస్తుంది.
- బాలురు ఇంటర్ వరకు బాలికలకు డిగ్రీ వరకు పాసెంజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
- ఇంటి నుంచి కాలేజీకి 150 కిలోమీటర్లు దూరం వరకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.
విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. బాలురు ఇంటర్ వరకు బాలికలకు డిగ్రీ వరకు పాసెంజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంటి నుంచి కాలేజీకి 150 కిలోమీటర్లు దూరం వరకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కౌంటర్ వద్ద ఐడి కార్డు చూపిస్తే నెలవారీ పాస్ జారీ చేస్తారు. అలాగే టూర్లు, పోటీ పరీక్షలకు వెళ్లే వారికి కూడా రాయితీ లభిస్తుంది.