Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

వార్త ముఖ్యాంశాలు

  • అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌–2025 పథకం ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
  • నందన్, పట్టణ ప్రణాళిక శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు మధుకుమార్ సూచించారు.
  • నగరంలో 566 అనధికార లేఅవుట్లను గుర్తించగా, 440 లేఅవుట్లకు ఐపీఎల్‌పీపీ అనుమతులు, 1,919 ప్లాట్లకు క్రమబద్ధీకరణ అనుమతులు మంజూరు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌–2025 పథకం ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్, పట్టణ ప్రణాళిక శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు మధుకుమార్ సూచించారు. నగరంలో 566 అనధికార లేఅవుట్లను గుర్తించగా, 440 లేఅవుట్లకు ఐపీఎల్‌పీపీ అనుమతులు, 1,919 ప్లాట్లకు క్రమబద్ధీకరణ అనుమతులు మంజూరు చేసినట్లు కమిషనర్ తెలిపారు. 1,025 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 623 దరఖాస్తులు ధరావతు చెల్లింపు దశలో ఉన్నాయని వివరించారు. ధరావతు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఎల్‌ఆర్‌ఎస్‌ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *