Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓర్చు హేమలత మైలవరం టౌన్ లో ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓర్చు హేమలత మైలవరం టౌన్ లో ప్రచారం

మైలవరం లో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఓర్సు హేమలత పాల్గొన్న నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉదృతంగా ప్రచారం సర్పంచి వార్డ్ నెంబర్లని గెలిపించండి అక్క చెల్లెమ్మలకి పేదలకి అన్నగారిన వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలిచినవంటే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైలవరం సర్పంచ్ గా గెలిపించండి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామని పరిశుభ్రత జలజీవన్ మిషన్ కింద మంచి వాటర్ ఇప్పించే విధంగా పేదలకు ఏ పని ఉండ చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఓటెయ్యండి గెలిపించండి ఓర్చు హేమలత
గెలిపించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలని వార్డ్ నెంబర్లు కూడా ఓటేయాలని ఓర్చు శ్రీనివాసరావు ప్రచారం

మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓర్చు హేమలత మైలవరం టౌన్ లో ప్రచారం

మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓర్చు హేమలత మైలవరం టౌన్ లో ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *