Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఎంపికైన కూటమి వార్డు మెంబర్ల సమీకరణల సమావేశం!!! మాజీ ఉప సర్పంచ్ సాయి కిరణ్ యాదాల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎంపికైన కూటమి వార్డు మెంబర్ల సమీకరణల సమావేశం!!! మాజీ ఉప సర్పంచ్ సాయి కిరణ్ యాదాల

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 20(పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు గ్రామపంచాయతీ అధికార పార్టీ టీడీపీ వార్డు మెంబెర్స్ మొత్తం ఒకతాటిపై నిలబడి, అధిష్టానం ఆదేశాలను గౌరవించినందున గుర్రాల జాబితా సులువుగా మారిందని మాజీ ఉప సర్పంచ్ యాదాల సాయి కిరణ్ అన్నారు..
  • యాదాల సాయి కిరణ్ వారధిగా నడిపిన కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు.,, షేక్..
  • ఖాజా (వ్యాపారవేత్త బెంగుళూరు ),, పట్టణ అధ్యక్షులు అమీరబాబు, సయ్యద్ మహబూబ్ బాషా, మాజీ ఎంపీటీసీ ఆదంసా గారి జిలాని,హాజీ అహమ్మద్, షేక్..

పామూరు, నవంబర్ 20(పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు గ్రామపంచాయతీ అధికార పార్టీ టీడీపీ వార్డు మెంబెర్స్ మొత్తం ఒకతాటిపై నిలబడి, అధిష్టానం ఆదేశాలను గౌరవించినందున గుర్రాల జాబితా సులువుగా మారిందని మాజీ ఉప సర్పంచ్ యాదాల సాయి కిరణ్ అన్నారు.. యాదాల సాయి కిరణ్ వారధిగా నడిపిన కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు.,, షేక్.. ఖాజా (వ్యాపారవేత్త బెంగుళూరు ),, పట్టణ అధ్యక్షులు అమీరబాబు, సయ్యద్ మహబూబ్ బాషా, మాజీ ఎంపీటీసీ ఆదంసా గారి జిలాని,హాజీ అహమ్మద్, షేక్.. నన్న, బాదుల్లాహ్, షేక్. గౌస్ బాషా (స్కిన్ మర్చంట్ ), ఆదంసా గారి డ్రైవర్ రఫీ,, భృసలి పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *