వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేట పట్టణంతో పాటు హైవేపై శ్రీసిటీ కంపెనీ బస్సులను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు.
- ఇష్టానుసారంగా బస్సులను నిలపవద్దని యజమానులను పలుమార్లు పోలీసులు హెచ్చరించారు.
- అయినప్పటికీ తీరు మారకపోవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
సూళ్లూరుపేట పట్టణంతో పాటు హైవేపై శ్రీసిటీ కంపెనీ బస్సులను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా బస్సులను నిలపవద్దని యజమానులను పలుమార్లు పోలీసులు హెచ్చరించారు.
అయినప్పటికీ తీరు మారకపోవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన బస్సులకు ఫైన్ వేశారు. ఒక్కో దానికి రూ.1,500 చొప్పున మొత్తం రూ.15 వేల జరిమానా విధించినట్లు CI మురళీకృష్ణ తెలిపారు.