Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఏకొల్లు పంచాయతీలో ప్రారంభమైన నామినేషన్ల సందడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏకొల్లు పంచాయతీలో ప్రారంభమైన నామినేషన్ల సందడి

వార్త ముఖ్యాంశాలు

  • ఏకొల్లు గ్రామ పంచాయతీలో నేడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
  • నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు, వారి మద్దతుదారులు తరలివచ్చారు.
  • సంబంధిత అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తూ అవసరమైన వివరాలను పరిశీలిస్తున్నారు.

ఏకొల్లు గ్రామ పంచాయతీలో నేడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు, వారి మద్దతుదారులు తరలివచ్చారు.

సంబంధిత అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తూ అవసరమైన వివరాలను పరిశీలిస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. | PUNNAMI NEWS

Leave a comment

Your email address will not be published. Required fields are marked *