ఎన్టీఆర్ తెలుగు మైలవరం మండలం తోలుకోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వేల్పుల రి బిక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభివృద్ధి చేయడం జరిగింది తోలుకోడు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తోలుకోడు గ్రామానికి అభివృద్ధి చేశాడని ప్రతి అక్క చెల్లెమ్మకి అండగా ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని వార్డ్ నెంబర్లని గెలిపించాలని గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు మాదిగ పల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి అందరూ కలిసికట్టుగా పనిచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయ పతాకంలో నడిపించాలి ఈ కార్యక్రమంలో తోలుకోడు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డ నెంబర్లు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ప్రచారం

