గంగినేని/జి.కొండూరు :-
ది.18/11/26
ఈ రోజు జి.కొండూరు మండలంలోని గంగినేని గ్రామంలో గ్రామ పార్టీ నాయకులు శ్రీ పిల్లి రామరావు గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారి సమక్షంలో కూటమి పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన కూటమి నాయకులు, కార్యకర్తలు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వేములకొండ తిరుపతి రావు గారు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

