Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచి పతకాలు సాధించిన విజ్డమ్ హైస్కూల్ విద్యార్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచి పతకాలు సాధించిన విజ్డమ్ హైస్కూల్ విద్యార్థులు

నర్సంపేటలోని విజ్డమ్ హైస్కూల్ విద్యార్థులు హనుమకొండలో నిర్వహించిన చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి అభినందనలు తెలిపారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం పాఠశాలకు గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చెస్ పోటీల్లో తమ ప్రతిభను చాటుకొని పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచి పతకాలు సాధించిన విజ్డమ్ హైస్కూల్ విద్యార్థులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *