వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట ( పున్నమి తెలుగు దినపత్రిక ) కరువు పరిస్థితులను నివారించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా ఉపాధి హామీ పనులను ఉదృతంగా నడిపించడం కోసం ఈరోజు చెన్నారావుపేట మండలం ఖాదర్పేట గ్రామంలో సర్పంచ్ గూడ సంధ్య మహేందర్ ఉప సర్పంచ్ మధుకర్ గార్లు ఉపాధి…
- ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ మన గ్రామం అభివృద్ధి జరగాలంటే ఉపాధి హామీ పనులు కీలకమని కొలతల ప్రకారం ప్రతి వ్యక్తి సుమారు నాలుగు గంటలు పని చేయాలని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నర్రా నాగరాజు గ్రామ…
చెన్నరావుపేట ( పున్నమి తెలుగు దినపత్రిక )
కరువు పరిస్థితులను నివారించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా ఉపాధి హామీ పనులను ఉదృతంగా నడిపించడం కోసం ఈరోజు చెన్నారావుపేట మండలం ఖాదర్పేట గ్రామంలో సర్పంచ్ గూడ సంధ్య మహేందర్ ఉప సర్పంచ్ మధుకర్ గార్లు ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ మన గ్రామం అభివృద్ధి జరగాలంటే ఉపాధి హామీ పనులు కీలకమని కొలతల ప్రకారం ప్రతి వ్యక్తి సుమారు నాలుగు గంటలు పని చేయాలని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నర్రా నాగరాజు గ్రామ పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్ ఏపీఓ అరుణ, కారోబార్ రాజ్ కుమార్, మేట్ విజేందర్ గార్లతోపాటు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన