*కవులూరు, ఆత్కూరు గ్రామాల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు..*
*మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలంలోని YSR కాంగ్రెస్ పార్టీ బలపరచినకవులూరు సర్పంచ్ అభ్యర్థి చెరుకూరి సాంబశివరావు గారు, ఆత్కూరు సర్పంచ్ అభ్యర్థి కూరపాటి నాగలక్ష్మి గార్ల నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు గారు పాల్గొన్నారు.అఖండ మెజారిటీతో గెలవాలని కోరారు..*

