Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలం గురాజ్పాలెం కుంటముక్కల వైసీపీ సర్పంచి అభ్యర్థులు నామినేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జి కొండూరు మండలం గురాజ్పాలెం కుంటముక్కల వైసీపీ సర్పంచి అభ్యర్థులు నామినేషన్

*చెవుటూరు, కుంటముక్కల, గుర్రాజుపాలెం గ్రామాల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు..*

*మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలంలోని YSR కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు గారు చెవుటూరు, కుంటముక్కల, గుర్రాజుపాలెం గ్రామల్లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.అఖండ మెజారిటీతో గెలవాలని కోరారు..

జి కొండూరు మండలం గురాజ్పాలెం కుంటముక్కల వైసీపీ సర్పంచి అభ్యర్థులు నామినేషన్

జి కొండూరు మండలం గురాజ్పాలెం కుంటముక్కల వైసీపీ సర్పంచి అభ్యర్థులు నామినేషన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *