*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*
*మైలవరం పట్టణంలోని 3వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి sk.అబ్దుల్ రహీమ్ ప్రచార హోరు…*
ం
*మైలవరం 3వ వార్డ్ అభ్యర్థి sk. అబ్దుల్ రహీమ్ తన ప్రచారమును అశేష పార్టీ కార్యకర్తల మధ్య చురుకుగా ప్రచారం నిర్వహిస్తున్నారు*
*మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ.వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో స్ధానిక ఎన్నికల బరిలో మైలవరం 3వ వార్డ్ అభ్యర్థి sk. అబ్దుల్ రహీమ్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు*
*రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించి, అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు*
*బి.మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం*

