Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కూటమి నాయకులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షంషూర్ గెలుపే మా ధేయం అన్న మాజి సర్పంచ్ యాదాల సాయి కిరణ్!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కూటమి నాయకులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షంషూర్ గెలుపే మా ధేయం అన్న మాజి సర్పంచ్ యాదాల సాయి కిరణ్!!!

వార్త ముఖ్యాంశాలు

  • షంషూర్ గెలుపు కోసం, కూటమి నాయకులు మొత్తం కలిసి కట్టుగా పని చేసి, పామూరు సర్పంచ్ పీఠం, ప్రజా నాయకుడు షంషూర్ దే అని నిరూపించుకుంటామని యాదాల సాయి కిరణ్ ప్రతిజ్ఞ చేశారు..
  • ఈ సందర్బంగా యాదాల మాట్లాడుతూ, అధికార పార్టీ గవర్నమెంట్ వున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ గెలిచిన చరిత్ర పామూరులో లేదని, మరోసారి నిరూపించుకుంటామని యాదాల సాయి కిరణ్ పత్రికా ప్రముఖులతో అన్నారు..

షంషూర్ గెలుపు కోసం, కూటమి నాయకులు మొత్తం కలిసి కట్టుగా పని చేసి, పామూరు సర్పంచ్ పీఠం, ప్రజా నాయకుడు షంషూర్ దే అని నిరూపించుకుంటామని యాదాల సాయి కిరణ్ ప్రతిజ్ఞ చేశారు.. ఈ సందర్బంగా యాదాల మాట్లాడుతూ, అధికార పార్టీ గవర్నమెంట్ వున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ గెలిచిన చరిత్ర పామూరులో లేదని, మరోసారి నిరూపించుకుంటామని యాదాల సాయి కిరణ్ పత్రికా ప్రముఖులతో అన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *