*కోడూరు, చిన్న నందిగామ, దుగ్గిరాలపాడు, చెర్వుమాధవరం గ్రామాల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న YSRCP రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు..*
*మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలంలోని YSR కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో YSRCP రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతి రావు గారు కోడూరు, చిన్న నందిగామ, దుగ్గిరాలపాడు, చెర్వుమాధవరం గ్రామల్లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.అఖండ మెజారిటీతో గెలవాలని కోరారు..*
*ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..*
