संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

కూటమి 18 వ వార్డు వార్డ్ నెంబర్ గా దుర్గ గరికపాటి శివ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కూటమి 18 వ వార్డు వార్డ్ నెంబర్ గా దుర్గ గరికపాటి శివ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు

ఎన్టీఆర్ జిల్లా

*మైలవరం 18వ వార్డ్ కు కూటమి అభ్యర్థుల నామినేషన్*

కూటమి(టీడీపీ) మద్దతుతో మైలవరం 18వ వార్డ్ కి మెంబర్ గా మాగిశెట్టి దుర్గ, గరికపాటి శివ దుర్గ వారి నామినేషన్లను స్థానిక పంచాయతీ కార్యాలయం లో దాఖలు చేశారు. అనంతరం మైలవరం జమిందార్ శ్రీ రాజా ఎస్వీ సుధాకర రావు ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎస్వీ సుధాకర రావు అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.కష్టపడి పనిచేసి విజయబావుటా ఎగురవేయాలని సూచించారు.నామినేషన్ల పరిశీలన అనంతరం వీరిలో ఒకరు తమ నామినేషన్ ను విత్ డ్రా చేసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి క్రియాశీలక నేత శ్రీ కఠారి ఉమా మహేశ్వర రావు(షెడ్డు ఉమా), తెలుగుదేశం సానుభూతిపరులు కోయ రాజబాబు,మాగిశెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులు ఈ సందర్భంగా తమకి అవకాశం కల్పించిన మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ , కూటమి సర్పంచ్ అభ్యర్థి శ్రీ ఎస్వీ నివృత్ రావు, తమ నామినేషన్ కి సహకరించిన శ్రీ కఠారి ఉమా మహేశ్వర రావు, శ్రీ ఆజాద్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ సుంకర అక్కయ్య నాయుడు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కూటమి 18 వ వార్డు వార్డ్ నెంబర్ గా దుర్గ గరికపాటి శివ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు

కూటమి 18 వ వార్డు వార్డ్ నెంబర్ గా దుర్గ గరికపాటి శివ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *