Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా.. నలుగురికి గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా.. నలుగురికి గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: పట్టణ శివారులోని సీతారామపురం మార్గంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
  • మార్కాపురం జిల్లా డీజీ పేట నుంచి నలుగురు వ్యక్తులు కారులో ఉదయగిరికి బయలుదేరారు.
  • ఈ క్రమంలో ఉదయగిరి సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రహదారి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది.

ఉదయగిరి: పట్టణ శివారులోని సీతారామపురం మార్గంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. మార్కాపురం జిల్లా డీజీ పేట నుంచి నలుగురు వ్యక్తులు కారులో ఉదయగిరికి బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయగిరి సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రహదారి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *