Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

అయ్యప్ప స్వామి సన్నిధిలో మాజి ఏ. యం. సి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ !!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అయ్యప్ప స్వామి సన్నిధిలో మాజి ఏ. యం. సి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ !!

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సోమవారం పామూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ఆశీస్సులు పొందారు.
  • అనంతరం స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సోమవారం పామూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *