Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పామూరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పెరమన విజయ్ కుమార్ చారి!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పెరమన విజయ్ కుమార్ చారి!!

వార్త ముఖ్యాంశాలు

  • *పామూరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పెరమన విజయ్ కుమార్ చారి* ​పామూరు/ మార్కాపురం న్యూస్ :- మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పామూరు గ్రామంలోని ఆకులవీధి చెందిన సామాన్యుడైన ప్రముఖ బీసీ నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి…
  • నామినేషన్ ప్రక్రియకు ముందుగా ఆయన స్థానిక శ్రీ మదన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • అనంతరం తన నామినేషన్ పత్రాలను శ్రీ మదన వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి వారి పాదాల చెంత ఉంచి స్వామివారి ఆశీస్సులు పొందారు.

*పామూరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పెరమన విజయ్ కుమార్ చారి*

​పామూరు/ మార్కాపురం న్యూస్ :-

మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పామూరు గ్రామంలోని ఆకులవీధి చెందిన సామాన్యుడైన ప్రముఖ బీసీ నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి తన నామినేషన్ పత్రాలను ఆదివారం లాంఛనంగా దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియకు ముందుగా ఆయన స్థానిక శ్రీ మదన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నామినేషన్ పత్రాలను శ్రీ మదన వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి వారి పాదాల చెంత ఉంచి స్వామివారి ఆశీస్సులు పొందారు. తదుపరి పామూరు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను స్వయంగా అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *