Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు!! పామూరు సి. ఐ. దుర్గాసి వినోద్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు!! పామూరు సి. ఐ. దుర్గాసి వినోద్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు సర్కిల్ పరిధిలోని పామూరు వెలిగండ్ల సిఎస్పురం మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న నామినేషన్లు నిర్భయంగా వేసుకోవాలని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ అన్నారు ఆదివారం మండల కేంద్రమైన సిఎస్పురం లోని స్వర్ణ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సిఐ వినోద్…

పామూరు సర్కిల్ పరిధిలోని పామూరు వెలిగండ్ల సిఎస్పురం మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న నామినేషన్లు నిర్భయంగా వేసుకోవాలని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ అన్నారు ఆదివారం మండల కేంద్రమైన సిఎస్పురం లోని స్వర్ణ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సిఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ నామినేషన్లు నేడు రేపు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వేసుకోవచ్చు అని తెలిపారు అదేవిధంగా నామినేషన్ కేంద్రాల వద్ద మరియు గ్రామాల్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరే కార్యక్రమాలకు ఏ రాజకీయ పార్టీ నాయకులైన పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరించారు ఈనెల 26న జరిగే పోలింగ్ సందర్భంగా తమ ఓటు హక్కును ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా వినియోగించుకోవచ్చని సిఐ వినోద్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి దోర్నాల ఎస్సై జె నాగరాజు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *