Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కార్తీక మాస ప్రభావం, వ్యాపారంలేక విలవిల లాడుతున్నచికన్ షాపులు!!!! పున్నమి దినపత్రిక బ్యూరో రిపోర్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక మాస ప్రభావం, వ్యాపారంలేక విలవిల లాడుతున్నచికన్ షాపులు!!!! పున్నమి దినపత్రిక బ్యూరో రిపోర్టర్

వార్త ముఖ్యాంశాలు

  • కార్తీక మాసం అంటే హిందూ సోదరులకు పవిత్ర మాసం, ముస్లిం సోదరులకు రమజాన్ మాసం లాగా.!!.
  • అందుకే ఈ పవిత్ర మాసంలో హిందూ సోదరులు నియమ, నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో నెల మొత్తం కఠిన ఉపవాస దీక్ష లాగా పూజలు చేస్తారు..
  • కార్తీక మాసంలో చలి పులిపంజా విసిరినా, లెక్కచేయక, ప్రభాత సూర్యుడు రాక మునుపే నిద్రలేచి స్నానాలు చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొంటారు,,.

కార్తీక మాసం అంటే హిందూ సోదరులకు పవిత్ర మాసం, ముస్లిం సోదరులకు రమజాన్ మాసం లాగా.!!. అందుకే ఈ పవిత్ర మాసంలో హిందూ సోదరులు నియమ, నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో నెల మొత్తం కఠిన ఉపవాస దీక్ష లాగా పూజలు చేస్తారు.. కార్తీక మాసంలో చలి పులిపంజా విసిరినా, లెక్కచేయక, ప్రభాత సూర్యుడు రాక మునుపే నిద్రలేచి స్నానాలు చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొంటారు,,. పవిత్ర రామజాన్ మాసంతో సమానంగా..ఇలాంటి పవిత్ర కార్తీకమాసంలో చికన్ పోలేదు, మటన్ అమ్మకాలు లేవని అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది..💐💐💐💐💐. మీ పున్నమి తెలుగు దినపత్రిక బ్యూరో 💐💐💐🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *