Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధన!!! పున్నమి తెలుగు దినపత్రిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధన!!! పున్నమి తెలుగు దినపత్రిక

వార్త ముఖ్యాంశాలు

  • ప్రముఖ తెలుగు సినీనటులు గిరిబాబు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
  • నాలుగు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో తనదైన నటనతో గిరిబాబు గారు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
  • నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు.

ప్రముఖ తెలుగు సినీనటులు గిరిబాబు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో తనదైన నటనతో గిరిబాబు గారు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *