వార్త ముఖ్యాంశాలు
- *షేక్ చాంద్ బాషా* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన: #రసూల్ (Ysrcp పామూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు) #YSRCP పామూరు సర్పంచ్ అభ్యర్థి షేక్ చాంద్ బాషా గారిని వారి ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి దుషాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియ జేసిన పామూరు పట్టణ ముస్లిం…
*షేక్ చాంద్ బాషా* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన: #రసూల్
(Ysrcp పామూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు)
#YSRCP పామూరు సర్పంచ్ అభ్యర్థి షేక్ చాంద్ బాషా గారిని వారి ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి దుషాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియ జేసిన పామూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రసూల్.14 వార్డు అభ్యర్థి sk రఫీ (నానా ),వైఎస్ఆర్సిపి నాయకులు షేక్ సలీం, షేక్ నాయబ్ రసూల్, షేక్ ఖాజావలి, షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు.