Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

దివ్య కుటుంబానికి అండగా జనసైనికులు మరియు నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దివ్య కుటుంబానికి అండగా జనసైనికులు మరియు నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • దివ్య కుటుంబానికి అండగా జనసైనికులు మరియు నాయకులు తూర్పుగోదావరి జిల్లా నవంబరు 15 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య గత కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు దివ్య ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో…
  • ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు మరియు రాయపాటి అరుణ పాల్గొన్నారు వారితోపాటు జనసైనికులు కార్యకర్తలు నాయకులు అనేకమంది పాల్గొని దివ్య కుటుంబాని కి అండగా నిలిచారు.
  • పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి

దివ్య కుటుంబానికి అండగా జనసైనికులు మరియు నాయకులు

తూర్పుగోదావరి జిల్లా నవంబరు 15

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య గత కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు దివ్య ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో కొనసాగారు చురుకుగా ఉంటూ అనేకమందిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి కుటుంబాన్ని దర్శించి ఓటు తమకు వేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ ముందుకు కొనసాగారు అనుకుని రీతిగా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం కుటుంబానికి పార్టీకి ప్రజలకు తీరని లోటుగా భవిస్తూ బరువెక్కిన హృదయాలు నిత్యము ఆమెను గూర్చి పరి తపిస్తూనే ఉన్నవి ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా దివ్య కుటుంబానికి అండగా నిలవాలని ఉద్దేశంతో
దివ్య కుటుంబానికి అండగా జనసైనికులు ముందుకొచ్చి రెండు బస్తాలు బియ్యము నిత్యావసర సరుకులు అలాగే 65000 ఆర్థిక సహాయం కూడా అంద చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు మరియు రాయపాటి అరుణ పాల్గొన్నారు వారితోపాటు జనసైనికులు కార్యకర్తలు నాయకులు అనేకమంది పాల్గొని దివ్య కుటుంబాని కి అండగా నిలిచారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *