*మరోసారి కూటమికి బ్రహ్మరథం పట్టి ఎందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు*
*కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపు తథ్యం*
*అధికార పార్టీలో అసంతృప్తులు సహజం*
*అందరిని సంతృప్తి పరిచి కలుపుకొని ముందుకు వెళ్తాం*
*కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు విజ్ఞతతో ఓటెయ్యాలి*
*_మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్_*

