Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

సోమిశెట్టి వెంకట నారాయణ ఆదర్శప్రియుడు,, దానకర్ణుడు!!!ఓగురు ఏడుకొండలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సోమిశెట్టి వెంకట నారాయణ ఆదర్శప్రియుడు,, దానకర్ణుడు!!!ఓగురు ఏడుకొండలు

వార్త ముఖ్యాంశాలు

  • pamur💐మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి, మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే..
  • ఈ సామాజిక కార్యక్రమంలో భాగంగా 100 కు పైగా, తన సొంత నిధులు వెచ్చించి, పామూరు ప్రభుత్వ కార్యాలయాలలో అనేక సిమెంట్ బల్లాలు ఏర్పాటు చేసిన విషయం పట్టణ ప్రజలకు తెలిసిన విషయం..
  • అంతే కాక తన దాత్రుత్వం మరింతగా చాటుకొని, తన మిత్రుడైనా ఓగూరు ఏడుకొండలు తండ్రి గారైన ఓగూరు వెంకటేశ్వర్లు పేరుమీద కూడా సిమెంట్ బళ్లాలు దానం చేయడం జరిగింది..

pamur💐మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి, మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.. ఈ సామాజిక కార్యక్రమంలో భాగంగా 100 కు పైగా, తన సొంత నిధులు వెచ్చించి, పామూరు ప్రభుత్వ కార్యాలయాలలో అనేక సిమెంట్ బల్లాలు ఏర్పాటు చేసిన విషయం పట్టణ ప్రజలకు తెలిసిన విషయం.. అంతే కాక తన దాత్రుత్వం మరింతగా చాటుకొని, తన మిత్రుడైనా ఓగూరు ఏడుకొండలు తండ్రి గారైన ఓగూరు వెంకటేశ్వర్లు పేరుమీద కూడా సిమెంట్ బళ్లాలు దానం చేయడం జరిగింది.. ఓగూరు ఏడుకొండలు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ,, సోమిశెట్టి నారాయణ చేసిన ప్రజా కార్యక్రమాలు, మరియు సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *