Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అల్లూరి మన్యంలో అంతరించిపోయే దశలో ప్రాచీన వృక్షజాతి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అల్లూరి మన్యంలో అంతరించిపోయే దశలో ప్రాచీన వృక్షజాతి!

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ: తూర్పు కనుమల జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన ప్రాచీన వృక్షజాతి *Cycas sphaerica*ను అల్లూరి మన్యంలో గుర్తించినట్లు వృక్షశాస్త్ర పరిశోధకులు డా.
  • సీహెచ్.
  • మురళీకృష్ణ వెల్లడించారు.

అరకులోయ: తూర్పు కనుమల జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన ప్రాచీన వృక్షజాతి *Cycas sphaerica*ను అల్లూరి మన్యంలో గుర్తించినట్లు వృక్షశాస్త్ర పరిశోధకులు డా. సీహెచ్. మురళీకృష్ణ వెల్లడించారు. పరిణామ క్రమానికి ఈ మొక్కలు సజీవ సాక్ష్యాలని తెలిపారు. అరుదైన వృక్షజాతుల గుర్తింపు, శాస్త్రీయ అధ్యయనం, సంరక్షణపై అవగాహన కల్పించడమే తన పరిశోధన లక్ష్యమన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *