Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

పాడేరు: అంతర్జాతీయ క్రీడాకారిణి రావణ్ణికి కలెక్టర్ సత్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాడేరు: అంతర్జాతీయ క్రీడాకారిణి రావణ్ణికి కలెక్టర్ సత్కారం

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు: జపాన్‌లో నిర్వహించిన 5వ ఆసియా పారా క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించిన గిరిజన క్రీడాకారిణి రావణ్ణిని జిల్లా కలెక్టర్ టి.
  • నిశాంతి గురువారం ఘనంగా సత్కరించారు.
  • 400, 1500 మీటర్ల పరుగులో పతకాలు సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు.

పాడేరు: జపాన్‌లో నిర్వహించిన 5వ ఆసియా పారా క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించిన గిరిజన క్రీడాకారిణి రావణ్ణిని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి గురువారం ఘనంగా సత్కరించారు. 400, 1500 మీటర్ల పరుగులో పతకాలు సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న ఆమె యువతకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో క్రీడా శిక్షణ, ఇతర అవసరాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *