వార్త ముఖ్యాంశాలు
- -- 105 ఓట్ల మెజారిటీతో కోసూరు వెంకటరమణమ్మ గెలుపు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామ ఎంపీటీసీగా సీపీఎం పార్టీ అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ 105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
- ఆమె గెలుపు పట్ల విడవలూరు మండల సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
— 105 ఓట్ల మెజారిటీతో కోసూరు వెంకటరమణమ్మ గెలుపు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామ ఎంపీటీసీగా సీపీఎం పార్టీ అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ 105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె గెలుపు పట్ల విడవలూరు మండల సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్