వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి )..
- పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో, టీడీపీ పార్టీ, ఆశవహుల జాబితాలో ఉండి, పార్టీ ఆదేశాల మేరకు 12 వవార్ర్డుమెంబెర్ గా పోటీలో ఉంటాననిపార్టీ యువనాయకుడు అస్లీమ్ యలమందల అన్నారు..
- గత కొంత కాలంగా టీడీపీ పార్టీలో,,మరియు కనిగిరి అసెంబ్లీ యం.
పామూరు, నవంబర్ 7(పున్నమి న్యూస్ ప్రతినిధి ).. పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో, టీడీపీ పార్టీ, ఆశవహుల జాబితాలో ఉండి, పార్టీ ఆదేశాల మేరకు 12 వవార్ర్డుమెంబెర్ గా పోటీలో ఉంటాననిపార్టీ యువనాయకుడు అస్లీమ్ యలమందల అన్నారు.. గత కొంత కాలంగా టీడీపీ పార్టీలో,,మరియు కనిగిరి అసెంబ్లీ యం. యల్. ఏ. ఉగ్ర నరసింహా రెడ్డితో ఎక్కువగా పరిచయం ఉండటంతో 12 వ వార్డు పార్టీ టికెట్ తనకే దక్కుతుందని, పత్రికా విలేకరుల సమావేశం లో తెలిపారు… 12 వ వార్డు మెంబర్ గా గెలుచి, వార్డు అభివృద్ధికి తన సొంత నిధులతో ప్రతి ఇంటికి నీటి కొళాయీలు ఏర్పాటు చేస్తా అన్నాడు..