Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం దీపావళికి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం దీపావళికి

నిరుద్యోగ అభ్యర్థుల కలలను సాకారం చేస్తూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP డీఎస్సీ 2026 సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో, అన్ని వర్గాల వారికి సముచితమైన రిజర్వేషన్ కోటా కల్పిస్తూ మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ అయింది• అభ్యర్థులకు మేలు చేస్తూ జనరల్ కేటగిరీకి 44 ఏళ్లు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు గరిష్టంగా 49 నుండి 54 ఏళ్ల వరకు వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది.

ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం దీపావళికి

ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం దీపావళికి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *