వార్త ముఖ్యాంశాలు
- పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ టి.
- నిశాంతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- హుకుంపేట మండలంలోని గూడ, మఠం, మిరియాపుట్టు, కొంతెలి సహా పలు కేంద్రాలను సందర్శించారు.
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ టి. నిశాంతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హుకుంపేట మండలంలోని గూడ, మఠం, మిరియాపుట్టు, కొంతెలి సహా పలు కేంద్రాలను సందర్శించారు. పీఎంఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన వివరాలను తనిఖీ చేసి, విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా సాగుతోందని తెలిపారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన