*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*
*రెడ్డిగూడెం మండలం లో పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు*….
*ఎన్టీఆర్ జిల్లా , రెడ్డిగూడెం ముండలం*
*ప్రజలు స్వచ్చందంగా పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చి క్యూలైన్ లో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు తెలిపారు.*
*గురువారం రెడ్డిగూడెం మండలం లోని పలు,గ్రామాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ సరళిని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు స్వయంగా పరిశీలించారు.*
*అనంతరం యంపిపి అభ్యర్థి ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారు, స్థానిక కూటమి నాయకులతో మాట్లాడారు. గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు*
*ఎటవంటి గోడవలు లేకుండా జ ప్రశాంతంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా స్థానిక నాయకులు సమయమనం పాటించాలని విజ్ణప్తి చేశారు.*
*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

