Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వింజమూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి , పున్నమి ప్రతినిధి, నవంబర్ 5: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.ఈరోజు వింజమూరు పట్టణంలోని బిట్-6 (బీసీ కాలనీ) పరిధిలో గల జీబీకేఆర్ ఎస్టీ కాలనీ ఎంపీపీ…
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
  • ప్రజల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని కోరారు.

కలిగిరి , పున్నమి ప్రతినిధి, నవంబర్ 5: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.ఈరోజు వింజమూరు పట్టణంలోని బిట్-6 (బీసీ కాలనీ) పరిధిలో గల జీబీకేఆర్ ఎస్టీ కాలనీ ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భవిష్యత్తు, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని కోరారు. “మీ ఓటు – మీ హక్కు – మీ బాధ్యత” అని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *