Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన కుటుంబం ఐతవరం ఓటును నియోగించుకున్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన కుటుంబం ఐతవరం ఓటును నియోగించుకున్నారు

**ఎన్టీఆర్ జిల్లా | మైలవరం నియోజకవర్గం**

**ఐతవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు.**

నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మైలవరం శాసనసభ్యులు **శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు**, సతీమణి **శ్రీమతి శిరీష గారు**, తనయుడు యువ నాయకులు **ధీమంత్ గారు** తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

**ఓటు మన హక్కు… ప్రజాస్వామ్యానికి మన బలం!**

మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన కుటుంబం ఐతవరం ఓటును నియోగించుకున్నారు

మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన కుటుంబం ఐతవరం ఓటును నియోగించుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *