Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు విద్యార్థుల నెట్బాల్ ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు 21 మంది ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వింజమూరు విద్యార్థుల నెట్బాల్ ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు 21 మంది ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • బుచ్చిరెడ్డిపాలెంలోని డీఎల్‌ఎన్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 28న నిర్వహించిన నెట్బాల్ జిల్లా స్థాయి ఎంపికల్లో వింజమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 21 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
  • అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు.
  • ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.

బుచ్చిరెడ్డిపాలెంలోని డీఎల్‌ఎన్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 28న నిర్వహించిన నెట్బాల్ జిల్లా స్థాయి ఎంపికల్లో వింజమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 21 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వీర రాఘవులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్ రెడ్డి తదితరులు విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు, వింజమూరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *